మిత్రులారా !
రేపు జరగనున్న పురపాలక ఎన్నికలలో ఎన్నికల విధులలో లేని ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఓటు వేయుటకు అవసరమైన సమయాన్ని వినియోగించు కొనుటకు పరిమిషన్ ఇవ్వమని ఎన్నికల కమిషన్ కార్యదర్శి శ్రీ కన్నబాబు గారిని కోరగా వారు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ గారికి ఆ అధికారం ఇచ్చినట్లుగా తెలిపారు. కావున జిల్లా శాఖలు వెంటనే జిల్లా కలెక్టర్ లేదా రెవెన్యూ అధికారి వారిని కలిసి ఓటు వేయుటకు అవసరమైన అనుమతి తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్