APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori MODELSCHOOL
Showing posts with label MODELSCHOOL. Show all posts
Showing posts with label MODELSCHOOL. Show all posts
రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ విద్యాసంస్థలందు రైస్ డోర్ స్టెప్ డెలివరీని విజయవంతంగా అమలు చేయడానికి  ఉన్న మార్గదర్శకాలకు అదనంగా జారీ చేయబడిన నూతన మార్గదర్శకాలు

రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ విద్యాసంస్థలందు రైస్ డోర్ స్టెప్ డెలివరీని విజయవంతంగా అమలు చేయడానికి ఉన్న మార్గదర్శకాలకు అదనంగా జారీ చేయబడిన నూతన మార్గదర్శకాలు

Mohan
APTF Updated at: January 05, 2023

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల అన్ని రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ విద్యాసంస్థలందు రైస్ డోర్ స్టెప్ డెలివరీని విజయవంతంగా అమలు చేయడానికి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలకు అదనంగా జారీ చేయబడిన నూతన మార్గదర్శకాలను అనుసరించాలని సూచనలతో కూడిన ఉత్తర్వులు జారీ.


Sub: APREIS – Academic 3 – Implementation of Delivery of rice at the door step in APRE Institutions through Stage II transportation from January 2023 – Communication of Orders - Reg


Rc.No. ESE53-ESTT/114/2021-B4, Dated:03/01/2023


While communicating the circular vide reference cited to all the Principals of APRE Institutions in the state with instructions to follow the guidelines issued in addition to the existing guidelines for successful implementation of delivery of rice at the door step of the respective institution. Receipt of these proceeding should be acknowledged


Click Here to Download Rc.No. ESE53-ESTT/114/2021





రాష్ట్ర వ్యాప్తంగా 4764 SGT పోస్టులను సుప్రేస్(రద్దు )చేస్తూ వాటిని ఏ పి మోడల్ స్కూల్స్ కు బదలాయిస్తూ  ఉత్తర్వులు విడుదల

రాష్ట్ర వ్యాప్తంగా 4764 SGT పోస్టులను సుప్రేస్(రద్దు )చేస్తూ వాటిని ఏ పి మోడల్ స్కూల్స్ కు బదలాయిస్తూ ఉత్తర్వులు విడుదల

Mohan
APTF Updated at: March 25, 2022

 జిల్లాకు 397 పోస్టుల చొప్పున 12 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 4764 SGT పోస్టులను సుప్రేస్(రద్దు )చేస్తూ వాటిని ఏ పి మోడల్ స్కూల్స్ కు బదలాయిస్తూ నేడు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది


★ రాష్ట్రవ్యాప్తంగా 4,764 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ (ఎస్జీటీ) పోస్టులను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


★ ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనల కోసం వీటిని విలీనం చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.


★ కర్నూలు మినహా 12 జిల్లాల్లోనూ 397 పోస్టుల చొప్పున రద్దు చేసింది. 2013లో ఆంగ్ల మాధ్యమంతో ఆదర్శ పాఠశాలలను ఏర్పాటు చేశారు.


★ వీటికి 163 మంది ప్రిన్సిపాళ్లు, 1956 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్లు (పీజీటీ), 1,141 మంది ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ల (టీజీటీ) పోస్టులను మంజూరు చేసింది.


★ వీటిలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఇప్పటిదాకా సర్వీసు నిబంధనలు లేవు. దీంతో పీఎఫ్‌, ఆరోగ్యకార్డుల వంటి సదుపాయాలు లభించడం లేదు. సర్వీసు నిబంధనల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. 


★ ఏపీ రెసిడెన్షియల్‌ విద్యాసంస్థల సొసైటీ విధానంలో సర్వీసు నిబంధనల కోసం ప్రతిపాదించింది.


★ ఆదర్శ పాఠశాలల్లోని మొత్తం 3,260 పోస్టులకు సర్వీసు నిబంధనలను కల్పించేందుకు ఇప్పటికే ఉన్న 4,764 పోస్టుల విలీనాన్ని ప్రతిపాదించారు. దీంతో 4 వేలకు పైగా పోస్టులను రద్దు చేశారు.


Click Here to Download GO Ms No : 37



పీఈటీలకు టెట్ అర్హత  తొలగింపు

పీఈటీలకు టెట్ అర్హత తొలగింపు

Mohan
APTF Updated at: December 28, 2021

 కస్తూర్భా బాలికా విద్యాల యాల్లో కాంట్రాక్టు వ్యాయామ ఉపాధ్యాయ (పీఈటీ) పోస్టుల భర్తీకి టెట్ అర్హతను తొలగిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఆదేశాలిచ్చింది. టెట్ అర్హత లేకుండా కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని సూచించింది. పీఈ టీలకు టెట్ అర్హత నిబంధన పెట్టడంపై అభ్యర్ధుల నుంచి వినతులు రావడంతో పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Amendments on model teachers Transfers - GO issued.

Mohan
APTF Updated at: December 23, 2021

KGBV లలో  ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన షెడ్యూల్, మొత్తం ఖాళీలు,మార్గదర్శకాలు,అర్హతలు విడుదల

KGBV లలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ కు సంబంధించిన షెడ్యూల్, మొత్తం ఖాళీలు,మార్గదర్శకాలు,అర్హతలు విడుదల

Mohan
APTF Updated at: December 02, 2021

 

Click Here for full details and PDF copy Download

మోడల్‌ స్కూల్‌ టీచర్లకూ 60 ఏళ్లకు రిటైర్మెంట్‌

మోడల్‌ స్కూల్‌ టీచర్లకూ 60 ఏళ్లకు రిటైర్మెంట్‌

Mohan
APTF Updated at: November 27, 2021

 మోడల్‌ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచేందుకు మార్గం సుగమమైంది. రిటైర్మెంట్‌ వయసును పెంచేందుకు ఆర్థిక శాఖ అనుమతించింది.

ఆదర్శ స్కూళ్లలో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు..

Mohan
APTF Updated at: May 19, 2021

 


మోడల్ పాఠశాలల్లో 6వ తరగతిలో లాటరీ ద్వారా  ప్రవేశానికి సంబంధించిన ముఖ్య సమాచారం.

మోడల్ పాఠశాలల్లో 6వ తరగతిలో లాటరీ ద్వారా ప్రవేశానికి సంబంధించిన ముఖ్య సమాచారం.

Mohan
APTF Updated at: April 25, 2021

  •  దరఖాస్తు చేయు తేదీలు : 16.04.2021 నుండి 15.05.2021 వరకు

  • వయస్సు : OC , BC విద్యార్థులు 01.09.2009 మరియు 31.08.2011 మధ్య ; SC , ST విద్యార్థులు 01.09.2007 మరియు 31.08.2011 మధ్య పుట్టి ఉండాలి.

  •  ఫీజు : OC , BC లకు రూ.100/-  ;  SC , ST లకు రూ.50/-

  • అర్హత : ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో నిరవధికంగా 2019-20 మరియు 2020-21 విద్యా సంవత్సరంలు చదివి , 2020-21 లో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి

Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |