*ఏపీటీఎఫ్, మోహన్ దాస్*
*ఎయిడెడ్ సిబ్బంది**_
క్యాడర్ స్ట్రేంగ్త్ అప్లోడింగ్ మరియు ఎంప్లాయ్ డీటైల్స్_* *ఎంట్రీ గురించి వివరణ*
ఎయిడెడ్ కుటుంబసభ్యులందరికి శుభాకాంక్షలతో....
జీఓ నెంబర్196 ప్రకారం డిసెంబర్-17 జీతభత్యాలు పేబుల్ ఆన్ జనవరి-1అని ఇఛ్చినారు. ఇంతకుముందు ఇఛ్చిన జీఓ 182 ప్రకారం నవంబర్-17జీతభత్యాలు డిసెంబర్ 1 కు అమలు కావలసిఉంది. క్యాడర్ స్ట్రేంత్ పర్టీకలర్స్ ఎంప్లాయ్ డీటైల్స్ అప్లోడ్ ప్రక్రియ పూర్తికానందున జీఓ 182 కు అమెండ్మెంట్ చేస్తూ జీఓ జీఓ 196 ఇవ్వడం జరిగింది. అయితే 196 అనుగుణంగా ఇప్పుడు ఇచ్చిన Director of Treasuries and Accounts Proceedings H1/3897/2016 తేదీ 12-10-2017 ప్రకారం క్యాడర్ స్ట్రేంగ్త్ పర్టీకులర్స్ మరియు స్టాఫ్ డిటైల్స్ పెర్టీకులర్స్ అప్లోడింగ్ మనమే నెట్ ఆన్లైన్ ద్వారా చేసుకొనే విదంగా సైట్ ఏర్పాటు చేసినారు. అది ఎలాగా చేసుకోవాలో చూడండి.
1. మొట్టమొదట ddo request సైట్ ఓపెన్ చేసుకోవాలి .
2. AP cyber treasury ddo request ను క్లిక్ చేస్తే
3.ddo కోడ్ , paasward ఎంట్రీ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
4.ఇప్పుడు ఓపెన్ అయిన సైట్ లో ఎడమవైపు కొన్ని కాలములు వస్తాయి అందులో GIS SALARY HRMS అని ఉన్న చోట క్లిక్ చేస్తే దాని క్రిందే CADER STRENTH ENTRY
EMPLOY ENTRY DETAILS
BILL PREPARATION
BILL SUBMITION
ఈ కాలమ్స్ వస్తాయి .
5. ఇపుడు మొదటగా క్యాడర్ స్ట్రేంగ్త్ ఎంట్రీ ని క్లిక్ చేయాలి . ఇక్కడ
part-1,
పార్ట్-2,
పార్టీ-3, reports అని ఉంటుంది క్రింద
6. ఇచట మన ddo code తో పాటు ప్రక్కనే go అని వస్తుంది అది క్లిక్ చేయాలి.
ఇపుడు bill Id నెంబర్ వస్తుంది . దాని క్రింద hoa అని వుంటుంది అది మన హెడ్ ఆఫ్ అకౌంట్ అక్కడ 2202011020004310311NVN (ఇది primary schools code) (2202021100004310311NVN ఉన్నత పాఠశాలలు)
(2202051020004310311NVN సంస్కత పాఠశాలలు)
(2202061030004310311అరబిక్ పాఠశాలలు) స్కూల్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
7. ఆ తర్వాత paart-2 ఓపెన్ చేయాలి అందులో ddo code ప్రక్కనే go అని వుంటుంది క్లిక్ చేయాలి , hod , name of the instistute ఎంటర్ చేసిన తరువాత DDO code & designation లో ప్రక్కన సెలెక్ట్ ఉంటుంది క్లిక్ చేస్తే అందులో correspondent క్లిక్ చేసి ఎంటర్ అయిన తర్వాత
నెంబర్ ఆఫ్ పోస్టు లు ఎంటర్ చేసి
పర్మనెంట్ పోస్టులు ఎంటర్ చేసి
working పోస్టులు ఎంటర్ చేసి
Vacant పోస్టులు ఎంటర్ చేసి
temparary-0
working-0
vacant-0 ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి.
7. తరువాత అందులో పైన పార్ట్-3 క్లిక్ చేయాలి. అది కూడా అదే పద్ధతులలో పార్ట్3 పూర్తి చేయాలి . తరువాత రిపోర్ట్ క్లిక్ చేయాలి ఇందులో కూడా ddo code ప్రక్కలో go ను క్లిక్ చేయాలి తరువాత సబ్మిట్ చేస్తే pdf ఫైల్ లో స్టేట్మెంట్ వస్తుంది దానిని ప్రింట్ తీసుకోవాలి.
8.తరువాత ఎంప్లాయ్ అప్డేషన్ ఓపెన్ చేసుకోవాలి
ఓపెన్ అయిన తరువాత స్టాఫ్ లోని సీరియల్ లో నెంబర్1 వ్యక్తి యొక్క employ ID నెంబర్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే మన డీటైల్స్ వస్తాయి . అందులోని ఫీలప్ కానీ మిగిలిన కాలం లు అన్ని జాగ్రత్తగా గమనించి పూర్తి చేయాలి . ఇక్కడ మొదట మీ ఫోటో ఫైల్ లో స్కానింగ్ చేసుకొని ఉండాలి దానిని ఫోటో ప్లేస్ లో పేస్ట్ చేయాలి. ఇందులో మీ డేట్ ఆఫ్ జాయినింగ్ కాలం వస్తుంది అక్కడ మీ జాయినింగ్ డేట్ ఎంటర్ చేస్తే ప్రొసీడింగ్ కాఫీ పిడిఎఫ్ ఫెయిల్ ను choosing లో attach చేయాలి. అందువలన ముందుగానే ఈ ఫైల్ ను pdf లో ఫైల్ చేసుకొని ఉండాలి. తరువాత బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది ఇక్కడ కూడా మన శాలరీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం ను స్కానింగ్ ద్వారా pdf ఫైల్ లో చేసుకొని ఉండాలి . దీనిని choosing లో అటాచ్ చేయాలి.
తరువాత మీ పోస్ట్ శ్యాక్షన్డ్ జీఓ ఎంటర్ చేయాలి ఇక్కడ కూడా ఆ జీఓ ను స్కాన్ చేసి pdf ఫైల్ లో ముందుగానే సేవ్ చేసుకొని ఉండాలి దానిని అటాచ్ లో పేస్ట్ చేయాలి.మీకు జీవోలు లభ్యం కానీ పక్షంలో డైరెక్టరేట్ వారుఇఛ్చిన కాపీ ఉంటే దానినైనా pdf లోకి తీసుకొని ataach లో పేస్ట్ చేయవచ్చూ , ఇదికూడా లేకుంటే RJD గారు ఇఛ్చిన ప్రొసీడింగ్ కాపీ అయిన pdf లో తీసుకొని పేస్ట్ చేయాలి. ఇదికూడా లేకుంటే మీ దగ్గర మీ పోస్ట్ కు సంబందించిన ఆధారం దానిని పిడిఎఫ్ లో పేస్ట్ చేయాలి. తరువాత ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.ఇవన్నీ పూర్తియైనా తరువాత క్రింద save క్లిక్ చెయాలి.
9. తరువాత ఈ ఫార్మాట్ లో పైన పార్ట్-2ను క్లిక్ చేయాలి.ఇక్కడ మీ జీతభత్యాలు వివరాలు వస్తాయి . అక్కడ అన్ని కాలములు పూర్తి చేసుకున్న తర్వాత మీ స్కూల్ staaf లోని ప్రతి ఒక్కరివి నేను పైన ఏవిదంగా చేసినామొ అదేవిదంగా అందరివి పూర్తి చేయాలి .తరువాత
10. బిల్ preparation క్లిక్ చేయాలి ఇందులో మీ ddo code, బిల్ ID month, year వస్తుంది ఎంటర్ చేయాలి , తరువాత క్రింద proses అని ఉంటుంది దానిని క్లిక్ చేయాలి. తరువాత
11. Bill submition ను క్లిక్ చేసి ఓపెన్ చేసి ddo code, id, month, ఇయర్ ఎంటర్ చేసి submit బటన్ క్లిక్ చేస్తే రిపోర్ట్స్ లో మీ ఆన్లైన్ బిల్లు వస్తుంది. దానిని ప్రింట్ తీసుకోవాలి. ఇది ప్రాసెస్ మిత్రులారా జాగ్రత్తగా చేసుకొనేది.