APTF

APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » Semua Post Kategori AIDED SCHOOLS
Showing posts with label AIDED SCHOOLS. Show all posts
Showing posts with label AIDED SCHOOLS. Show all posts
ఎయిడెడ్‌లో టీచర్ల  సర్దుబాటు

ఎయిడెడ్‌లో టీచర్ల సర్దుబాటు

Mohan
APTF Updated at: December 31, 2022

 ఎయిడెడ్‌ పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను అవసరమయ్యే బడులకు సర్దుబాటు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేసి, మిగిలిన వారిని అవసరమయ్యే పాఠశాలలకు కేటాయిస్తారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లో పోస్టులు భర్తీచేయాలని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో మిగులు టీచర్ల వివరాలను విద్యాశాఖ సేకరిస్తోంది. దీనికి సంబంధించిన పట్టికను జిల్లా విద్యాధికారులకు పంపించింది.

ఎయిడెడ్ విల్లింగ్ విత్ ఔట్ అసెట్స్ మరియు బదిలీ చేయబడిన ఎయిడెడ్ సిబ్బంది వివరాలు కోరుతూ ప్రొసీడింగ్స్ జారీ చేసిన CSE

ఎయిడెడ్ విల్లింగ్ విత్ ఔట్ అసెట్స్ మరియు బదిలీ చేయబడిన ఎయిడెడ్ సిబ్బంది వివరాలు కోరుతూ ప్రొసీడింగ్స్ జారీ చేసిన CSE

Mohan
APTF Updated at: December 26, 2022

 Sub:- School Education - Aided Schools in A.P Policy for takeover of willing Private Aided Schools including private Minority Schools by the Government – After completion of the web counseling –No. of aided schools chose option-2 - Transferred aided staff into Government /Local Body schools – Certain information – called for - Regarding


Memo No.ESE02-18022/40/2021-PS-3-CSE-Part(1) Dated 23/12/2022


    The attention of all the District Educational Officers in the state are invited to the references cited and informed that initially the managements of 722 Private Aided School managements have given their willingness to surrender their aid in the form of surrendering their Aided Staff to the Government but not the assets. Accordingly, all the aided staff are absorbed into Government / Local Body through Web Counseling.


    Further, they are informed that after completion of the above process, number of managements have surrendered their aid in the form of surrendering their Aided Staff to the Government but not the assets.


    Therefore, all the District Educational Officers in the State are requested to furnish the details of schools (excluding 722 schools) and its staff in their respective districts in the proforma given below:


For more details 


Click Here  to Download  Memo 




ఎయిడెడ్ పాఠశాలల (నిర్వహణలో లేనటువంటి Defunct) నందు Surplus / Existing టీచర్లను గుర్తించి వారిని ఖాళీ పోస్ట్స్ నందు శాశ్వత ప్రాతిపదికన నియమించమని ఉత్తర్వులు

Mohan
APTF Updated at: December 21, 2022

 ఎయిడెడ్ పాఠశాలల (నిర్వహణలో లేనటువంటి Defunct) నందు Surplus / Existing టీచర్లను గుర్తించి Rule 10(12) in G.O.Ms.No.1 Edn dt: 01.01.1994 ప్రకారం వారిని ఖాళీ పోస్ట్స్ నందు శాశ్వత ప్రాతిపదికన  నియమించమని ఉత్తర్వులు Memo.No.ESE02-17//2022-PS1-CSE Dated: 15/12/2022 విడుదల.


Memo.No.ESE02-17//2022-PS1-CSE Dated: 15/12/2022

Sub: - School Education - W.P.No.30927, 37415, 37467, 37508, 35592, 31730, 31039, 30548, 33163, 31010, 8014, 4938, 2888 of 2022 – Certain Instructions – Issued- Reg





ఎయిడెడ్ సిబ్బందికి పదవీ విరమణ వయసు 01-01-2022 నుండి 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ గారు ఉత్తర్వులు జారీ

Mohan
APTF Updated at: December 16, 2022

 




ఎయిడేడ్ ప్రయివేట్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు

ఎయిడేడ్ ప్రయివేట్ విద్యాసంస్థల సిబ్బంది పదవీ విరమణ వయస్సు పెంపు

Mohan
APTF Updated at: December 01, 2022

  ఇప్పటికే రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్లుకు పెంచగా తాజా ఎయిడెడ్ ప్రయివేట్ విద్యా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు గవర్నర్ సంతకం చేసిన గెజిట్ నోటిఫికేషన్ ను గురువారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 


2022 జనవరి ఒకటో తేదీ నుంచి పదవీ విరమణ వయస్సు పెంపు అమల్లోకి వస్తుందని గెజిట్లో పేర్కొన్నారు. ఈలోపు రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా పేర్కొన్నారు. 


అందరి STO, ATO, DTO లకు మెర్జెడ్ ఎయిడెడ్ స్టాఫ్ జీతాలు చెల్లించమని DAO నుండి ఆదేశాలు

అందరి STO, ATO, DTO లకు మెర్జెడ్ ఎయిడెడ్ స్టాఫ్ జీతాలు చెల్లించమని DAO నుండి ఆదేశాలు

Mohan
APTF Updated at: April 28, 2022

 GOVERNMENT OF ANDHRA PRADESH 

DIRECTORATE OF TREASURIES AND ACCOUNTS


 Endt No: FIN02-18069/28/2022-H SEC-DTA 27/04/2022 


A copy of the letter Lr.No.1/A1/2022 dated 18-04-2022 of the Commissioner of School Education, along with the list of absorbed private aided schools staf into Government / Local body Schools is herewith communicated for information and further action. Further, the treasury ofcers are advised to get any additional information fromthe respective DDOs if required. 

Gvs Tirupathi Raju 

Deputy Director


Click Here to Download FIN02-18069






ఎయిడెడ్ ఉద్యోగుల వెబ్ కౌన్సిలింగ్ తాత్కాలికముగా వాయిదా వేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Mohan
APTF Updated at: March 09, 2022

 


Absorption of the aided staff reported to the Government as per the policy for takeover of willing Private Aided Schools – Certain instructions

Absorption of the aided staff reported to the Government as per the policy for takeover of willing Private Aided Schools – Certain instructions

Mohan
APTF Updated at: February 05, 2022

 Sub:- School Education Department- Absorption of the aided staff reported to the Government as per the policy for takeover of willing Private Aided Schools – Certain instructions - issued.


Memo No. ESE-02-18022/119/2020-PS-3-CSE Dated. 05/02/2022 .


(I) Headmasters of Aided High Schools:- 

a. In the first instance, they may be posted in the existing sanctioned and vacant Headmaster posts in the Aided High Schools which are surrendered along with assets. 

b. In the second instance, they may be allotted/absorbed in the Govt./ZP/Municipal managements in the available sanctioned and vacant posts including left over vacancies except where court cases exists. 

(II) School Assistants:-

 a. In the first instance, they may be absorbed /posted in the existing sanctioned and vacant School Assistant posts in the Aided High Schools which are surrendered along with assets as per need i.e., basing on the Teacher, pupil ratio (keeping in view of NEP). 

b. In the Second instance, they may be allotted/absorbed in the Govt./ZP/Municipal managements in the available sanctioned and vacant posts in the Direct Recruitment quota (30%) as per need i.e., basing on the Teacher, pupil ratio (keeping in view of NEP). 

c. The vacancies arisen on or after 01-11-2020 may be taken in to consideration including needy blocked vacancies where aided school children joined, as many of the Aided school children have joined in the Govt.,/ZPP/MPP Municipal management schools in urban areas.


(III) SGTs:- 

a. In the first instance, they may be absorbed /posted in the existing sanctioned and vacant SGT posts in the Aided Schools which are surrendered along with assets as per need i.e., basing on the Teacher, pupil ratio (keeping in view of NEP). 

b. In the Second instance, they may be allotted/absorbed in the Govt./ZP/Municipal managements in the available sanctioned and vacant posts as per need i.e., basing on the Teacher, pupil ratio (keeping in view of NEP) except court cases vacancies. 

IV) Non-Teaching staff:- 

a. In the first instance, they may be absorbed /posted in the existing sanctioned and vacant posts in the Aided Schools which are surrendered along with assets as per need. 

b. In the Second instance, they may be allotted/ absorbed in the Unit of the District Educational Officer of the respective district as per need in the sanctioned vacant posts. i.e., the existing vacancies in the O/o DEOs, DyEOs, DIET, Govt Schools etc under the control of the DEO of respective districts. 


Click Here to Download Memo No. ESE-02-18022/119



ఎయిడెడ్ సిబ్బంది ' కోసం'న్యూమరరీ' పోస్టులు

ఎయిడెడ్ సిబ్బంది ' కోసం'న్యూమరరీ' పోస్టులు

Mohan
APTF Updated at: December 02, 2021

 ఎయిడెడ్ విద్యాసంస్థలు ప్రభు త్వంలో విలీనం చేసిన సిబ్బంది కోసం ప్రత్యే కంగా సూపర్ న్యూమరరీ పోస్టులతో పాటు వారికి వేతనాల చెల్లింపునకు వీలుగా ఉన్నత విద్యాశాఖ మంగళవారం రాత్రి మెమో జారీ చేసింది.దీని ప్రకారం ప్రభుత్వంలో విలీనమై ఇంకా పోస్టింగ్ లేని 31 మంది లెక్చరర్లు, 23 మంది ప్రిన్సిపాళ్లు, 199 మంది బోధనేతర సిబ్బందికి వేతనాలు చెల్లించేందుకు మార్గం సుగమమైంది.రాష్ట్రంలోని 125 ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలు తమ ఎయిడెడ్ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్ చేశాయి.895 మంది టీచింగ్ సిబ్బంది, 1120 మంది నాన్ టీచింగ్ సిబ్బంది ప్రభు త్వంలో విలీనానికి సమ్మతి తెలిపారు. అనం తరం ప్రభుత్వ కాలేజీల్లో సాధారణ బదిలీలకు సర్కార్ ఆమోదం తెలిపింది.తద్వారా ఖాళీ అయిన స్థానాల్లో 864 మంది టీచింగ్ సిబ్బందికి,921 మంది నాన్ టీచింగ్ సిబ్బందికి పోస్టింగ్లు ఇచ్చారు. మరో 31 మంది టీచింగ్ సిబ్బందిని కొత్తగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నియమించారు.ఇద్దరు అరబిక్ లెక్చరర్లకు సబ్జెక్టు పోస్టులు లేనందున పోస్టింగ్ ఇవ్వలేదు. ఎయిడెడ్ కాలేజీల నుంచి వచ్చిన 23 మంది ప్రిన్సిపాళ్లకు కూడా ఖాళీ లేనందున పోస్టింగులు ఇవ్వలేదు.31 మంది టీచింగ్, 23 మంది ప్రిన్సి పాళ్లు. 199 మంది నాన్ టీచింగ్ సిబ్బందిని పోస్టింగులు లేకుండానే డిగ్రీ కాలేజీలకు అటాచ్ చేశారు.వీరు నియమితులైనప్పట్నుంచి ఉన్న కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించాలని, వీరి కోసం సూపర్ న్యూమరరీ పోస్టులు క్రియేట్ చేసి వాటిలో నియమించడంతో పాటు ఆయా ప్రిన్సి పాళ్లు సీఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం సూచించింది. రెగ్యులర్ ఖాళీలేర్పడ్డాక వీరిని ఆ ఖాళీల్లోకి బదిలీ చేయనున్నారు.

నిబంధనలు పాటిస్తేనే  ఎయిడెడ్ గ్రాంటు

నిబంధనలు పాటిస్తేనే ఎయిడెడ్ గ్రాంటు

Mohan
APTF Updated at: November 27, 2021

 ఎయిడెడ్ పాఠశాలలకు నిర్వహణ గ్రాంటు చెల్లించేందుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం కచ్చితమైన ప్రమాణాలు పాటించని బడుల నివేదికను పంపాలని డీఈవోలను ఆదేశించింది. ప్రతి ఏడాది ఆదాయ, వ్యయాలకు సంబంధించిన నివేదికను సెప్టెంబరు 30లోపు సమ ర్పించాలంది. నిబంధనలు పాటిస్తున్నాయో లేదో పేర్కొంటూ పాఠశాలల వివరాలను పంపించాలంది. గత మూడేళ్ల విద్యార్థుల సంఖ్య, ఆన్లైన్లో హాజరు, ప్రతి తరగతికి ఉన్న గదులు, తాగునీటి సదుపాయం, ఆట స్థలం, ప్రహరీ లాంటి వివరాలను పంపించాలని డీఈవోలను ఆదేశించింది

ఎయిడెడ్ విద్యా సంస్థలు తాము సరెండర్ చేసిన ఎయిడ్ /ఎయిడెడ్ పోస్టుల్ని తిరిగి వెనుకకు తీసుకొనుటకు అనుమతిస్తూ, అవకాశం కల్పిస్తూ(option 4) ఇవ్వబడిన ప్రభుత్వ ఉత్తర్వు.

Mohan
APTF Updated at: November 12, 2021

ఎయిడెడ్‌ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ

 మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

 ఎయిడెడ్‌ సంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనలతో మెమో జారీ

2,249 ఎయిడెడ్‌ సంస్థల్లో 68.78 శాతం సంస్థలు విలీనానికి అంగీకారం: ప్రభుత్వం

702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని వెల్లడి

విలీనానికి ఒప్పుకోని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్న విద్యాశాఖ

విలీనానికి 4 ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉందని మెమోలో వెల్లడి

ఆప్షన్‌-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వం లో విలీనానికి సుముఖత.

ఆప్షన్‌-2: ఆస్తులు మినహా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌ విద్యా సంస్థలు గా కొనసాగే అవకాశం.

ఆప్షన్‌-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.

ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.

ఈ ఆప్షన్‌లను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ







ఏపీటీఎఫ్:  ఎయిడెడ్‌ సంస్థల విలీన మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ*

 *మార్గదర్శకాలతో అంతర్గత మెమో జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

 *ఎయిడెడ్‌ సంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనలతో మెమో జారీ

*2,249 ఎయిడెడ్‌ సంస్థల్లో 68.78 శాతం సంస్థలు విలీనానికి అంగీకారం: ప్రభుత్వం

*702 ఎయిడెడ్‌ విద్యా సంస్థలు విలీనానికి అంగీకరించలేదని వెల్లడి

*విలీనానికి ఒప్పుకోని ఎయిడెడ్‌ సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్న విద్యాశాఖ

*విలీనానికి 4 ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉందని మెమోలో వెల్లడి

*ఆప్షన్‌-1: ఆస్తులు, ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందితో సహా ప్రభుత్వం లో విలీనానికి సుముఖత.

*ఆప్షన్‌-2: ఆస్తులు మినహా ఎయిడెడ్‌ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడానికి అంగీకరించి ప్రైవేట్ అన్ ఎయిడెడ్‌ విద్యా సంస్థలు గా కొనసాగే అవకాశం.

*ఆప్షన్‌-3: ఏ రకమైన విలీనానికి సుముఖత కనబర్చకుండా ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ విద్యా సంస్థలుగా కొనసాగడం.

*ఆప్షన్-4: గతంలో విలీనానికి తెలిపిన అంగీకారాన్ని వెనక్కు తీసుకునే అవకాశం.

*ఈ ఆప్షన్‌లను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచిస్తూ మార్గదర్శకాలు జారీ

ఎయిడెడ్ మెర్జింగ్ పై కరపత్రం

Mohan
APTF Updated at: September 28, 2021


ఎయిడెడ్ పాఠశాలల విలీనం కొరకు DEO లకి అధికారం ఇస్తూ గెజిట్ నెం. 462 విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.

Mohan
APTF Updated at: September 27, 2021

 







ఎయిడెడ్ పాఠశాలలను దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకు మ్యాపింగ్ చేయాలని ఉత్తర్వులు.

Mohan
APTF Updated at: September 08, 2021

 Mapping the nearest Govt / ZP / MPP / Municipal / Residential Schools under the control of Government to Aided Schools - Certain Instructions - issued Rc.No.ESE02-17/544/2020-PS1-CSE Dt: 07.09.2021




ఎయిడెడ్ పాఠశాలలపై అధికారాలు ఇకపై డిఎస్సీ కే!

Mohan
APTF Updated at: June 16, 2021

★ AP Education Act 1982 సెక్షన్ 46 ఆధారంగా ఎయిడెడ్ స్కూల్స్ మీద అధికారాలు  ప్రభుత్వముతో సంబంధము లేకుండా కమీషనర్ గారికి అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ B.రాజశేఖర్ గారు ఈ రోజు G.O.Ms.No.38 విడుదల చేశారు.

★ Education Act 1982  Rule 46 ప్రకారము Aided schools Grant in Aid ను రద్దు /ఉపసంహరించటం, ఉద్యోగులపై, మేనేజ్ మెంట్ పై చర్యలు,  

★ మొదలగు అధికారాలన్నీ గతంలో Government కు ఉండేవి. అవన్నీ G.O.38 ప్రకారము Director of School Education కు దాఖలు పరచబడినవి.

ఎయిడెడ్ విద్యా  సంస్థల పనితీరుపై కమిటీ

ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరుపై కమిటీ

Mohan
APTF Updated at: April 07, 2021

 పాఠశాలలతో సహా ప్రైవేటు ఎయిడెడ్ విద్యా సంస్థల పనితీరుపై అధ్యయన

కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మంగళ వారం ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర జిఓ నెంబరు 52ను విడు దల చేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ఏటా ప్రవేశాల శాతం క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో అధ్యాయనానికి ఈ కమిటీ వేస్తున్నట్లు ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కమిటీకి చైర్ పర్సన్ గా తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రత్నకుమారి వ్యవహరించనున్నారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్ డబ్ల్యు రాజేంద్ర, విశాఖపట్నం ఎయు ప్రొఫెసర్ గొల్ల జ్ఞానమణి, ఎపి హైకోర్టు అడ్వకేట్ సి.సుదేశ్ ఆనంద్, సర్వశిక్షాభియాన్ ప్రాజెక్టు డైరెక్టరు కె. వెట్రి సెల్వి, కాలేజ్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మెంబర్లుగానూ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా ఉంటారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు

కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల సేవలు పొడిగింపు : మంత్రి పుష్పశ్రీవాణి

కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల సేవలు పొడిగింపు : మంత్రి పుష్పశ్రీవాణి

Mohan
APTF Updated at: March 24, 2021

 రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు  పని కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ప్రకటన విడుదల చేశారు. గిరిజన విద్యాసంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లకు ఇప్పటివరకు వారు పనిచేస్తున్న కాలానికి మాత్రమే వారి సేవలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆ మేరకు వేతనాలను చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో పది రోజులు మినహా మిగిలిన 12 నెలల కాలాన్ని పని దినాలుగానే పరిగణించిందని పేర్కొన్నారు

ఎయిడెడ్ విద్యాసంస్థ ప్రయివేటీకరణ కు వ్యతిరేకంగా విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం. ప్రసంగిస్తున్న కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు.

Mohan
APTF Updated at: March 18, 2021


 ప్రసంగిస్తున్న కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు




APTF:

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకమునుపే దేశంలో విద్యా వ్యాప్తి కోసం,సేవా దృక్పథంతో ప్రజల బిడ్డలకు ఉచిత విద్యను అందించేందుకు స్థాపించబడిన ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 16 సంవత్సరాలుగా నియామకాలు ఆపివేసినందున అందులో చదువుతున్న 4 లక్షల మంది విద్యార్థుల ఆర్ధిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఎయిడెడ్ పాఠశాలలు/కళాశాలలన్నింటినీ ప్రభుత్వమే తన ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వ కళాశాలలు/పాఠశాలలుగా నడపాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పాఠశాలలు/ప్రైవేట్ కళాశాలలుగా మార్చరాదని కోరుతూ ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ లో PDSU ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం

Proposals for take over the aided Schools from the willing managements -certain-Information

Mohan
APTF Updated at: November 12, 2020

 School Education Department - Proposals for take over the aided Schools

from the willing managements -certain-Information - Called-for Regarding.








ఎయిడెడ్ టీచర్ల నియామకమునకు ఉత్తర్వులు.- Rc.ESE02 Dt:15.05.19

Mohan
APTF Updated at: May 21, 2019

Rc.ESE02 Dt:15.05.19 Private Aided Schools Amendment to the GO No.1 on Procedure to be followed for recruitment of Aided Possts
---------------------------------------------------

-------------------------
ఎయిడెడ్‌ టీచర్ల నియామకాలకు మళ్లీ కదలిక.

🍁ఏలూరు

 🔹దశాబ్దాల కాలంగా నిలిచి పోయిన ఎయిడెడ్‌ పాఠశాలల టీచర్ల నియామకాలకు మళ్లీ కదలిక వచ్చింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఎయిడెడ్‌ యాజ మాన్యాలకే పాత విధానం మేరకు అధికారాలు కల్పిస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఎయిడెడ్‌ నియా మకాలను ప్రభుత్వమే చేపట్టడానికి గతంలో నిర్ణయిం చగా పలు యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్ర యించాయి. కోర్టులో ఎయిడెడ్‌ యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ మేరకు తొలుత జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 🔸ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టు 9న, ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వులకు పలు సవరణలు చేస్తూ ఎయిడెడ్‌ నియామ కాలకు త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

🔸దీనికి అనుగుణంగానే జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే తెలపాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఈవో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Older Posts
Subscribe to: Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |