ఏపీటీఎఫ్: సిపియస్ రద్దు , కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్స్ పై అక్టోబర్ 23 న తలపెట్టిన ఛలో రాజ్ భవన్ అనుబంధంగా ఛలో గుంటూరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కర్నూలు కలెక్టరేట్ లో జరిగింది. ఏపీజేఏసీ జిల్లా చైర్మన్ వి.సిహెచ్. వెంగళరెడ్డి అధ్యక్షత వహించగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్ర.కా: జి.హృదయరాజు, జిల్లా గౌరవాధ్యక్షులు ఏ.కమలాకర్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రామకృష్ణయ్య, జేఏసీ సెక్రటరీ జనరల్ జవహర్ తదితరులు పాల్గొన్నారు.కర్నూలు జిల్లా నుండి 5వేల మంది ఛలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించడం జరిగింది
------------------------------------------------