APTF-1938 state /APJAC🌹
👆సిపిఎస్ రద్దు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోరుతూ ఏపీ జెఎసి ఆధ్వర్యంలో గుంటూరు బ్రహ్మానంద రెడ్డి స్టేడియం నందు నిర్వహించే ర్యాలీ మరియు బహిరంగ సభలో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించిన ✊✊ఏపీ టీ ఎఫ్ 1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జి .హృదయరాజు గారు ( ఏపీ జె ఏసీ రాష్ట్ర డెప్యూటీ సెక్రెటరీ జెనెరల్ )..✊✊✊