APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు - పాఠశాలల్లో జరుపుట గురించి విద్యా శాఖ ఉత్తర్వులు

మహాత్మా గాంధీ జయంతి ఉత్సవాలు - పాఠశాలల్లో జరుపుట గురించి విద్యా శాఖ ఉత్తర్వులు

Posted by APTF 1938
» CSE GO
» Tuesday, 2 October 2018

శ్రీ మహాత్మా గాంధీ150 జయంతిని పురస్కరించుకొని  సెప్టెంబరు 26నుండి  అక్టోబర్ 2 వరకు  పాఠశాలల్లో  ఈ క్రింది అంశాలు నిర్వహించ వలెను

💥 అభ్యసన  వారోత్సవాలు - రోజూ వారి కార్యక్రమాలు👇

💥26-9-2018: పని వారిని గౌరవిద్దాం: Honour the Worker : స్థానికంగా ఉన్న వృత్తి పనుల వారిని, షాప్ యజమానులు, రైతులను, మెకానిక్ మరియు ఇతర వృత్తులను వారిని పాఠశాలకు ఆహ్వానించి గౌరవించవలెను.

💥27-9-2018 : మహాత్మా గాంధీ సిద్ధాంతాలపై వ్యాసరచన, చిత్రలేఖన వకృత్వ పోటీలు నిర్వహించాలి.

💥28-9-2018 : మనం చేద్దాం:  స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాలను        నిర్వహించాలి- తరగతి గదులను, పాఠశాల ఆవరణము, DUST BINS ఏర్పాటు చేయడం, మరుగుదొడ్లు  క్లీన్ చేయడం

💥29-9-2018 : పనిముట్లు మరియు పనులు : వివిధ పరికరాల పనిముట్లను విద్యార్థులకు అవి ఎలా ప్రయోగించాలో తెలియజేయడం.

💥01-10-2018 : వంట చేద్దాం - దీనిలో భాగంగా కూరగాయలు తరగడం, వంట చేయడం, వడ్డించడం పాఠశాలలోనూ మరియు గృహంలోనూ పాల్గొనడం.

💥2-10-2018 
: My Experience with Workmanship- పనివారితో తన అనుభవం: విద్యార్థులను స్థానికంగా వ్యవసాయ పనులలో ను, కోడి పరిశ్రమలోనూ,  Fish farm and Dairy farm సంబంధించి చూపించు వాటిని పరిశీలించి తన అనుభవాలను ఒక Note రూపంలో వాయించవలెను.
-------------------------------------------------------------------

Click Here to Download PDF copy of  Rc.289,Dt.24/9/2018

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |