APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » MUNICIPAL » మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు 507 నందు రేషలైజేషన్ ద్వారా బదిలీల కు దూరమైన ఉపాధ్యాయుల కు మరో సారి బదిలీల కు అవకాశం కల్పిస్తూ..DMA వారు ఉత్తర్వులు జారీ

మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలు 507 నందు రేషలైజేషన్ ద్వారా బదిలీల కు దూరమైన ఉపాధ్యాయుల కు మరో సారి బదిలీల కు అవకాశం కల్పిస్తూ..DMA వారు ఉత్తర్వులు జారీ

Posted by APTF 1938
» MUNICIPAL
» Wednesday, 6 February 2019

మున్సిపల్ ఉపాధ్యాయుల బదిలీలలో రేషలైజేషన్ ద్వారా బదిలీల కు దూరమైన వారికి మరో సారి బదిలీల కు అవకాశం కల్పిస్తూ..DMA వారు ఉత్తర్వులు జారీ...
               💐💐💐
మున్సిపల్ ఉపాధ్యాయుల చారిత్రాత్మక బదిలీల ఫలాలు అందరికి అందించిన పురపాలక శాఖ వారికి కృతజ్ఞతలు...

👉🏽 రేషనలైజేషన్ లో కొత్త పాఠశాలకు వెళ్ళి ఆ పాఠశాలలోనే జీతం తీసుకుంటు 2 సంవత్సరములు సర్వీసు పూర్తి  కాని ఉపాధ్యాయులకు ప్రభుత్వం బదిలీ అవకాశం కల్పించినది.
👉🏽 507 బదిలీల కు సంబంధించిన దరఖాస్తు ల ఫారాలను మరియు సంబంధించిన సర్టిఫికెట్ లను తయారు చేసుకొని ...తమ తమ మున్సిపల్ కమీషనర్ లకు విషయం తెలియజేసి..వెంటనే మీరు కోరుకున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ లలో ఖాళీలు ఉంటే...వెంటనే వ్యక్తి గతంగానే  తమ తమ RDMA లకు వెళ్ళి దరఖాస్తులను సమర్పించి బదిలీలు కాగలరు..
👉🏽 దీని కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహించబడదు...

👉🏽  ఈ నెల 10 ఫిబ్రవరి లోపు తమ తమ బదిలీల ప్రక్రియను పూర్తి చేసుకోవాలి..

----------------------------------------
Municipal Teachers General Transfers 2018 Application Form

(G.O. RT. No. 507)
Online application process not opened yet
---------------------------------------



Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |