Memo LR NO.1102/31/2018.(3396/2017/J3).
Dated 07-02-2019.
----------------------------------------------------------------------
మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్
విడుదల
- మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసిన మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్ శాఖ.
-
08-02-2019 నుంచి 15-02-2019 వరుకు కంబైన్డ్
మరియు సబ్జక్ట్ వారీ సీనియారిటీ లిస్ట్ ప్రకటన.
-
16-02-2019 నుంచి 18-02-2019 వరుకు అభ్యంతరాల
స్వీకరణ.
-
19-02-2019 నుంచి 22-02-2019 వరుకు తుది
జాబితా మరియు ఖాళీల ప్రకటన.
-
23-02-2019 నుంచి 27-02-2019 వరుకు GHM,
PSHM, SAs ల కౌన్సిలింగ్, తదుపరి పోస్టింగ్
ఆర్డర్స్..
Filling up
of certain categories of Muncipal Teachers promotions - Certain clarifications
sought for - Reiterated the clarifications - Further instructions and Schedule
issued - Reg.
Lr.Roc.No.3276/2017-J3-2
Dated:07-02-2019
----------------------------------------