
|
| APTF రాష్ట్ర ప్రధాన దర్శి హృదయ రాజు గారిని ,నెల్లారు జిల్లా APTF నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న దృశ్యం |
ఛలోఅసెంబ్లీ దృశ్యాలు
 |
| ఛలో అసెంబ్లీ కోసం విజయవాడ చేరిన నెల్లూరు APTF1938 బాధ్యులు చిరంజీవి, సురేంద్ర రెడ్డి, సురేంద్ర, జైపాల్ రెడ్డి, శివకుమార్, శ్రీహరి. |
 |
| పమి డి ముక్కల పోలీస్ స్టేషన్ లో |
 |
| APTF 19 38 అనంతపురం జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ కట్టుబడి గౌస్ లజం పట్ల నిర్లక్ష్యంగా దారుణంగా అమానుషంగా ప్రవర్తించి దుర్మార్గమైన విధానంతో చొక్కా చించి వేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం దుర్మార్గమైన సి పీ ఎస్ విధానాన్ని రద్దు చేయమంటే నాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించి💐చొక్కాలు చింపి అరెస్టు చేయడం దారుణం ఇలాంటి చర్యలకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. 💪💪💪💪..✊✊APTF-1938✊✊ అనంతపురం జిల్లా శాఖ |

|
| P.V.SUBBA RAO APTF STATE VICE PRESIDMANAGERENT WITH NELLORE DISTRICT GENERAL SECRETARY U.SURENDRA, DISTRICT PRESIDENT A.SURENDHRA REDDY, GUNTUR District GENERAL SECRETARY K. NARASHA RAO AND OTHERS |
 |
| సిపిఎస్ సమస్యలపై చలో అసెంబ్లీ కార్యక్రమంలో విజయవాడలో UTF FORMER MLC కె యస్ లక్ష్మణరావు అరెస్టు |
 |
| యు.టి.ఎప్ రాష్ట్ర అద్యక్షుడు సాబ్జీ గారి అరెస్ట్ దృశ్యాలు |
 |
| ఫ్యాప్టో ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ పునరుద్ధరించాలని చలో అసెంబ్లీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు జోసెఫ్ సుధీర్ బాబు గారిని మరియు ప్రధాన కార్యదర్శి గాజులు నాగేశ్వర్ రావు గారిని అరెస్టు చేయడం అప్రజాస్వామికమని దీనిని ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రభుత్వం వెంటనే మంచి వేద చర్యలను ఆపి పాత పెన్షన్ నుంచి ఉద్యోగులకు భద్రత కల్పించాలని లేనిపక్షంలో ఈ కీలక సమయంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పాత పెన్షన్ సాధించుకుంటామని హెచ్చరించారు |
ఈరోజు FAPTO-APCPSUS ఆధ్వర్యంలో జరిగిన ఛలో అసెంబ్లీ కి వివిధ జిల్లాలనుండి విచ్చేసిన వేలాది మంది ఉద్యోగ,ఉపాధ్యాయులు... గత రెండు రోజుల నుండి జిల్లా,మండలాల్లో నిర్బంధం చేస్తున్నప్పటికీ నిర్బంధం ను ఛేదించుకొంటూ..విజయవాడ బీసెంట్ రోడ్ బిక్కటిల్లేలా,నగర వీధులు దద్దరిల్లినట్లు హాజరైన వేలాది మంది ఉద్యోగులు..FAPTO కార్యాలయాల్లో నాయకులు దిగ్బంధం,ప్రభుత్వ పిరికిబంధ చర్యలకు లొంగని FAPTO-APCPSUS సైనికులు..వివిధ పోలీస్ స్టేషన్లు కు తరలింపు...పోలీస్ స్టేషన్లలో నిరసనలు కొనసాగింపు...పోలీస్ స్టేషన్లో ఖాళీలు లేక వాహనాలు లొనే వందల కొలది కిలోమీటర్ల మేర తిప్పుతున్న పోలీసులు
 |
మహిళలపై పోలీసుల అరాచకం
------------------------------------------------------
|