ఉత్తరాంధ్ర జిల్లాల MLC అభ్యర్థిగా షుమారు 15 ఉపాధ్యాయ,అధ్యాపక,వ్యాయామ, తదితర సంఘాలు బలపరిచిన అభ్యర్థి శ్రీ.అడారి కిషోర్ కుమార్ గారికి ఫెడరేష రాష్ట్ర నాయకత్వం నిర్ణయం మేరకు నేడువిజయనగరం APTF 1938 కార్యాలయం లో పత్రిక సమావేశమును ఏర్పాటుచేసి విజయనగరంజిల్లా శాఖ కిషోర్ కుమార్ గారిని బలపరుస్తూ పూర్తి మద్దతు ప్రకటిస్తున్న రాష్ట్ర, జిల్లా నాయకులు.