ఉభయ గోదావరి జిల్లాల పట్టభధ్రుల శాసన మండలి నియోజక వర్గానికి APTF బలపరచిన అభ్యర్థి శ్రీ RVVM SRINIVAS గెలుపు కోసం రెండు జిల్లాల ముఖ్య కార్యకర్తల సమావేశం తణుకులో రాష్ట్ర కార్యదర్శి DUV Durgaprasad గారి అధ్యక్షతన జరిగినది ఈసమావేశానికి ముఖ్య అతిధులుగా శ్రీ కె సుబ్బారెడ్డి గారు ఎ సధాశివరావు గారు పాల్గొన్నారు