ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయంలో 2019-20 విద్యా సంవత్సరానికి ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లు
http:///www.nvsadmissionclassix.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు జేఎన్వీ ప్రధానాచార్యుడు టి.జయశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు.
⬛ ఏప్రిల్ ఆరో తేదీన ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
⬛ ఎటువంటి సందేహాలున్నా 08592-281306 నంబర్లలో సంప్రదించాలని సూచించారు