★ ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పదోతరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు సంచాలకులు ఆర్.నరసింహారావు వెల్లడి.
★ ఏప్రిల్ 25నుంచి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. ఏపీ ఎంసెట్, పదోతరగతి పరీక్షల మూల్యాంకనం, సాధారణ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసినట్లు వెల్లడి.
★ ఏపీ సార్వత్రిక విద్యా పీఠం పదోతరగతి, ఇంటర్ పరీక్షలు మే 1 నుంచి 8 వరకు జరగనున్నాయి.
★ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు మే 9 నుంచి 13 వరకు జరగనున్నాయి.
★ కొత్త షెడ్యూల్‌ను www.apopenschool.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని వ్యాఖ్య.