ప్రభుత్వ - ప్రైవేట్ పాఠశాలలకు ఒంటి పూట బడుల విషయంలో భిన్నమైన ఉత్తర్వు నెం:
169-A&I-208 తేదీ 14-3-2019 జారీ చేయడం దుర్మార్గమైన పద్ధతికి తెర తీసినట్లుగా ఉందని ఏపీటీఎఫ్ ఖండిస్తుంది.
మొట్టమొదటి సారిగా ప్రభుత్వ బడులకు ఒంటిపూట - ప్రైవేట్ పాఠశాలలకు పేరెంట్స్ - టీచర్ అసోసియేషన్ నిర్ణయానికి వదిలిపెట్టడం అంటే అర్థమేమని ప్రశ్నించారు.
ఈ విధానం మంచి నిర్ణయం కాదని ప్రభుత్వ - ప్రైవేట్ పాఠశాలలకు ఒకే విధమైన ఒంటి పూట బడులను నిర్వహించాలని APTF డిమాండ్ చేస్తోంది..
-కె.వెంకటేశ్వరరావు &
జి. హృదయరాజు - ఏపీటీఎఫ్