APTF1938 NELLORE
మంగళవారం సాయంత్రం నెల్లూరు పదవ తరగతి మూల్యాంకనం కేంద్రం వద్ద కమీషనర్ సంధ్యారాణి గారిని కలిసి వివిధ సమస్యలు మీద APTF ప్రాతినిధ్యం చేయడం జరిగింది. మేడం గారు సమస్యలు అన్నింటినీ సావధానంగా విని పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. 220 పనిదినాలు ఉత్తర్వులు విషయం కూడా పరిశీలిస్తామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, రాష్ట్ర కౌన్సిలర్ క్రిష్ణారెడ్డి గారు పాల్గొన్నారు.