మిత్రులారా!
ఈరోజు DEO విజయనగరం వారి ద్వారా పాఠశాల డైరెక్టర్ గారికి APTF1938 జిల్లా శాఖ వినతి పత్రం అర్జెంటీగా పంపించ వలసిందిగా కోరడం జరిగింది. మేడం గారు వెంటనే పంపించారు.
-
1. ఉపాధ్యాయుల కు MDM విధుల నుండి తప్పించాలి, విద్యాశాఖలో బోధన సిబ్బందికి Vacation కావున తప్పిచాలి లేదా 30 ELs మరియు గౌరవ వేతనం ఇవ్వాలి.
-
2. 220 పని దినాలు చాలని పాఠశాలలు ఏప్రిల్ 23 తరువాత కూడా పనిచేయాలి అని పాఠశాల డైరెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించుకోవాలి. ఈ ఉత్తర్వులుకు అర్ధం లేదు విద్యార్థులు పరీక్షలు అయిన తరువాత బంధువులు ఇళ్లకు, వినోద లేదా తీర్ధ యాత్రలకు మానసింకంగా తయారు అవుతారు ఈ సమయం లో ఉపాధ్యాయులు పాటశాలకు రమ్మంటే తల్లిదండ్రులు తిరగబడతారు కావున వెంటనే ఉపసంహరించండి. 220 రోజులు పని దినాలు చాలక పోవడానికి కారణం ప్రభుత్వం 1 సార్వత్రిక ఎన్నికలు,2. ప్రకృతి వైపురత్యాలు తదితర కారణాలు
-
3.SSC విధులు నిర్వహించిన వారికి Remuneration పెంచాలి మరియు 8 కి.మీ. దాటిన వారికి TA&DA ఇవ్వాలి.
-
4. 8 కి. మీ. దాటిన SSC Exams నియమింప బడిన Chief,DO, Invigilator కి TA&DA ఇవ్వాలి.
-
4.SSC spot మరియు ఇతర సమావేశాలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయాలి.