*💁♂ HM Account Test July 2019*
*💁♀ Application through online certain instructions and Fee details & Schedule, Rc.5, Dt.20/5/2019*
〰〰〰〰〰〰〰〰
*☸ పత్రికా ప్రకటన*
〰〰〰〰〰〰〰〰
_రాష్ట్రం లోని వివిధ ప్రభుత్వ పాఠశాలలలో వివిధ కేటగిరిలలో పని చేయుచున్న ఉపాద్యాయులకు జులై 2019 లో జరగబోవు హెచ్.ఎం. అకొంటు టెస్ట్ కు దరఖాస్తులు ఆన్ లైనులో www.bseap.org వెబ్ సైట్ ద్వారా ఆహ్వానించబడుచున్నవి. పరీక్ష రుసుము రెండు పేపరులకు రూ.150/- మరియు ఒక పేపరుకు రూ.100/- ను CFMS ద్వారా చెల్లించుటకు ఆఖరు తేది 10-06-2019. దరఖాస్తులను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారికి సమర్పించుటకు ఆఖరు తేది 15-06-2019. పూర్తి సమాచారం కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని గాని, కార్యాలయపు వెబ్ సైట్ www.bseap.org నందు గాని సంప్రదించవలెనని ప్రభుత్వ పరీక్షల సంచాలకులు శ్రీ ఎ.సుబ్బారెడ్డి గారు తెలియ చేసియున్నారు._
సం/- XXXXXX,
సంచాలకులు. 🙋♂