*మునిసిపల్ పాఠశాలలో అర్థాంతరంగా rationalization ఉత్తర్వులు విడుదల*
*రాష్ట్రం ఏన్నికల ఫలితాల హడావుడి లో వుండగా రాత్రికి రాత్రికి హేతుబద్ధీకరణ ఉత్తర్వులు అములు చేయటం సమంజసం కాదు. ..దీనివలన గతంలో507 బదిలీ అయిన వారు అందరూ కొత్త places కి పోవటానికి అవకాశాలు వుండవు*
*21/5/2019 DMA office released one circular letter : 3276/2017-j3 dated 21/5/2019 on rationalization norm's and 507 transfers and promotions teacher's relieved on 12/6/2019 with some conditions to follow reliveing orders*
*ముఖ్యాంశాలు : 1) సాలూరు కమీషనర్ గారు ఇచ్చిన ప్రాతినిధ్యం మూలంగా “ సాలూరు నుండి 18 టీచర్లు ఇచ్చాపురం బదలీ పై వెళ్ళినారు ..దీనిమూలంగా స్కూల్ మూతపడతాయి కావున వీరి రిలీవ్ ను DSC టీచర్లు వచ్చేవరకు ఆపాలి అని తెలియచేయటం తో మెుత్తం రాష్ట వాప్తంగా ఇలా ఏన్ని చోట్ల ఇబ్బందులు వున్నాయో విచారణ జరిగింది* ..
*విచారణలో వెలుగులోనికి వచ్చిన అంశాలు*
*1) మూత పడే స్కూల్ : 97*
*2) మూతపడే స్కూల్ లో కావలసిన టీచర్ల ( pupils ratio) : 154*
*rationalization norm's ప్రకారం*
*3) సర్ ప్లస్ టీచర్ల వున్న స్కూల్ : 363*
*4) సర్ ప్లస్ వున్న టీచర్లు : 835*
*దీనిపై విద్యాశాఖ rationalization నిబంధనల ప్రకారం RDMA లకు & విశాఖ ,విజయవాడ కమీషనర్ లకు కొన్ని నింబంధనలు ఇచ్చారు* ..
*1) సింగల్ టీచర్ ను రిలీవు చేయకూడదు*
*2) 2లేక 3 టీచర్ల వున్న స్కూల్ లో 1 సినియర్ టీచర్ ను మాత్రమే రిలీవ్ చేయాలి*
*3) 4 టీచర్ల వుంటే 2 మాత్రమే ఇదేవిధంగా 11 మంది వుంటే 6 గురని మాత్రమే అంటే 50% వరకు చేయాలి*..
*అందరిని 12/6/2019 నాటికి రిలీవ్ చేయాలని ఆదేశించారు*

Click Here to Download Pdf Copy