APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » AIDED SCHOOLS » ఎయిడెడ్ టీచర్ల నియామకమునకు ఉత్తర్వులు.- Rc.ESE02 Dt:15.05.19

ఎయిడెడ్ టీచర్ల నియామకమునకు ఉత్తర్వులు.- Rc.ESE02 Dt:15.05.19

Posted by APTF 1938
» AIDED SCHOOLS
» Tuesday, 21 May 2019

Rc.ESE02 Dt:15.05.19 Private Aided Schools Amendment to the GO No.1 on Procedure to be followed for recruitment of Aided Possts
---------------------------------------------------

-------------------------
ఎయిడెడ్‌ టీచర్ల నియామకాలకు మళ్లీ కదలిక.

🍁ఏలూరు

 🔹దశాబ్దాల కాలంగా నిలిచి పోయిన ఎయిడెడ్‌ పాఠశాలల టీచర్ల నియామకాలకు మళ్లీ కదలిక వచ్చింది. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఎయిడెడ్‌ యాజ మాన్యాలకే పాత విధానం మేరకు అధికారాలు కల్పిస్తూ విద్యా శాఖ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి ఎయిడెడ్‌ నియా మకాలను ప్రభుత్వమే చేపట్టడానికి గతంలో నిర్ణయిం చగా పలు యాజమాన్యాలు వ్యతిరేకిస్తూ న్యాయస్థానాన్ని ఆశ్ర యించాయి. కోర్టులో ఎయిడెడ్‌ యాజమాన్యాలకు అనుకూలంగా తీర్పు రావడంతో ఆ మేరకు తొలుత జారీ చేసిన ఉత్తర్వులను సవరిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

 🔸ఈ క్రమంలోనే గతేడాది ఆగస్టు 9న, ఈ ఏడాది ఫిబ్రవరి 16న జారీ చేసిన ఉత్తర్వులకు పలు సవరణలు చేస్తూ ఎయిడెడ్‌ నియామ కాలకు త్వరలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

🔸దీనికి అనుగుణంగానే జిల్లాలోని ఎయిడెడ్‌ పాఠశాలల్లో టీచర్‌ పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే తెలపాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీఈవో వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |