*మున్సిపల్ ఉపాధ్యాయులు సమాచారం*
*సింగిల్ టీచర్లు మినహా మిగిలిన అందరూ 11న రిలీవ్ కావాలి:*
👉🏽 *మునిసిపాలిటీలలో బదిలీ/ పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల రిలీవ్/ జాయినింగ్ విషయాలపై స్పష్టత కోసం....*
*పురపాలక శాఖ అదనపు సంచాలకులు "శ్రీమతి ఆశాజ్యోతి" గారు మాట్లాడుతూ. ( 21.5. 2019 వ తేదీన డి.ఎం.ఏ. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో బదిలీలు/ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులు అందరిని 11న రిలీవ్ చేయవలసిందిగా, 12వ తేదీన నూతన పాఠశాల లో జాయిన్ కావాలి*
👉🏽 *ఈ అంశంపై ప్రాంతీయ సంచాలకులు అందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. ప్రతి మున్సిపాలిటీలోను జూన్ 30వ తేదీ నాటి విద్యార్థుల సంఖ్య ఆధారంగా హేతుబద్ధీకరణ చేస్తారు.*
👉🏽 *మున్సిపల్ ఉద్యోగ ఉపాధ్యాయుల పి.ఎఫ్. దస్త్రం ఇంకా ఆర్థికశాఖ లోనే పెండింగ్లో ఉంది దీనిని త్వరలో నే పరిష్కారం చేస్తామని హామి ఇవ్వడం జరిగింది*