APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » APTF NLR » కామ్రేడ్ కొండేశ్వర రావు గారి సంస్మరణ సభ జులై 11 న గూడూరులో

కామ్రేడ్ కొండేశ్వర రావు గారి సంస్మరణ సభ జులై 11 న గూడూరులో

Posted by APTF 1938
» APTF NLR
» Wednesday, 10 July 2019

ఉపాధ్యాయ హక్కుల పరిరక్షణకు 5 దశాబ్దాలుగా, OPDR ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసి ప్రజాపోరాటాలకు వెన్నుదన్నుగా నిలిచి, ప్రభుత్వ నిర్భంధ, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన కా౹౹ సిహెచ్.కొండేశ్వరావు గారు 17/6/19న మన నుండి భౌతికంగా దూరమైన విషయం విదితమే! వారితో ముడిపడిన ఉద్యమ అనుభవాలు-జ్ఞాపకాలు నెమరువేసుకోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంస్మరణ సభలు జరుగుతున్న నేపధ్యంలో నెల్లూరు జిల్లా గూడూరు, ఎన్.జి.ఓ హోం నందు ఈనెల 11వ తేదీ (గురువారం) సా౹౹ 5గం౹౹లకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరుపుటకు నిశ్చయించడమైనది. కావున ఫెడరేషన్ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై వారందించిన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో భాగస్వాములు కాగలరని ఆశిస్తూ...

🙏ఉద్యమాభివందనాలతో...
 ఎ.సురేంద్ర రెడ్డి, అధ్యక్షులు
యు.సురేంద్ర, ప్రధాన కార్యదర్శి


Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |