డీఎడ్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల
🔹ఈ ఏడాది మే 15-16 తేదీల్లో నిర్వహించిన డీఈఈసెట్-2019(డీఎడ్)లో క్వాలిఫై అయిన అభ్యర్థులకు మొదటి, రెండో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ పి.పార్వతి బుధవారం విడుదల చేశారు.
🍁మొదటి విడత కౌన్సెలింగ్
సీట్ల కేటాయింపు.. జూలై 12-15
అలాట్మెంట్ లెటర్.. జూలై 16
డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన.. జూలై 17-18
కళాశాల తరగతులు ప్రారంభించు తేదీ.. జూలై 20
🍁రెండో విడత కౌన్సెలింగ్..
వెబ్ ఆప్షన్లు.. జూలై 22-24
సీట్ల కేటాయింపు.. జూలై 25-26
అలాట్మెంట్ లెటర్.. జూలై 27
డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలన.. జూలై 28-29
కళాశాల తరగతులు ప్రారంభం.. జూలై 31