CSE వెబ్ సైట్ లో MEO/ HM log in లో DDOs cader strength ను, Promotion తర్వాత Teachers name Adding, Teacher information లో పేరు,తండ్రి పేరు,Spouse వివరాలు,Cell no, Deptl Tests,Ed qualifications, Aadhaar no, Appointment details ,Transfer details మొదలగు వివరాలు Edit చేసుకొనే Option ను Enable చేశారు. ఇవే వివరాలు Treasury website లో కి Carry forward అగును. e SR కు apply అగును.
High School వారు మరియు MEO ప్రైమరీ వారు ఎలా వారి యొక్క Personal డీటెయిల్స్ Entry
- Teacher Latest Photo,
- Educational Qualifications,
- Departmental Tests వివరాలు,
- Transfer, ప్రమోషన్ వివరాలు
- APTELS APP లో వారి యొక్క పేరు,
- మొబైల్ నెంబర్ తప్పుగా ఉన్న Teacher Information System లో ఎలా ఎడిట్ చేసుకోవచ్చు