మిత్రులారా!
Nellore, Guntur, Vijayanagaram జిల్లాల SGT ఉర్దూ, క్రాఫ్ట్, ఆర్ట్ అండ్ డ్రాయింగ్, మ్యూజిక్ అభ్యర్థుల ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్టు విడుదల చేయలేదు ఆ సమస్యను మన రాష్ట్ర అధ్యక్షులు
శ్రీ కె. వెంకటేశ్వరరావు సార్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. సార్ వెంటనే టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి సార్ గారితో మాట్లాడడం జరిగింది రేపు CSE వెబ్ సైట్ లో ఉంచుతామని చెప్పారు. సమస్యను చెప్పిన వెంటనే పరిష్కరించినందుకు
శ్రీ కె. వెంకటేశ్వరరావు సార్ కి ధన్యవాదాలు.🙏