APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » ఉపాధ్యాయులకు 04.05.20 నుండి అభ్యాస అప్లికేషన్ మరియు AP SCERT వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా శిక్షణా కార్యక్రమం సూచనలు, షెడ్యుల్

ఉపాధ్యాయులకు 04.05.20 నుండి అభ్యాస అప్లికేషన్ మరియు AP SCERT వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా శిక్షణా కార్యక్రమం సూచనలు, షెడ్యుల్

Posted by APTF 1938
» CSE GO
» Saturday, 2 May 2020

ఉపాధ్యాయులకు ఆన్లైన్ శిక్షణ మే 4 నుండి 22 వరకు
File No.ESE02/222/2020-COMM SE-CSE
                        మే 4వ తారీఖు నుండి  ప్రభుత్వ ఉపాధ్యాయులకు కు అభ్యసన కార్యక్రమం CLEP-2 ప్రారంభం అవుతుంది. అభ్యాస్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు ఈ అంశాలపై శిక్షణ పొందవలసి ఉంటుంది.
                               అభ్యాస సెల్ఫ్ లెర్నింగ్ యాప్ ద్వారా ఈ ఆన్లైన్ శిక్షణ కార్యక్రమం మే నెల 4వ తారీకు నుండి 22వ తారీకు వరకు ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్య కార్యక్రమంలో లో చేపట్టబోయే మార్పులపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ ఆన్లైన్ శిక్షణలో భాగంగా ఆఫ్లైన్ వీడియోస్ మరియు అన్ లైన్ టెస్ట్ లు అభ్యాస్ యాప్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం రూపంలో నిర్వహించబడతాయి. కావున ప్రతి ఒక ఉపాధ్యాయుడు తప్పనిసరిగా అభ్యాస యాప్ డౌన్లోడ్ చేసుకోమని సూచించారు.


School Education – EMIC - Self Learning Programme for all Teachers (who underwent CLEP training during February 2020) Second CLEP training to teachers from 4-5-2020 through Webinar and Abhyasa App – Instructions - Issued



CLEP - 2 ట్రైనింగ్ కీలక అంశాలు:


  •  1 నుండి 6 తరగతులు బోధించే ఉపాధ్యాయులు అందరికీ ఈ శిక్షణ ఖచ్చితం. మిగిలిన వారికి ఐచ్చికం.
  • ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపాధ్యాయులు అందరూ అభ్యాస యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలి లాగిన్ సమస్యలు ఎదురైతే సదరు జిల్లా AMO గారిని సంప్రదించి లాగ్ ఇన్ పాస్వర్డ్ పొందాలి.
  • మండల స్థాయిలో  లో ఎం ఈ ఓ లు  కోర్స్ పర్యవేక్షణ  చేయాలి. KRP-SRP-DRP లు  కార్యక్రమంలో వారు పాల్గొంటూ టీచర్ల కు అవసరమైన సహాయం అందించాలి.
  • ఎవరైనా ఉపాధ్యాయులు  స్మార్ట్ ఫోన్  లేక  ఈ శిక్షణలో పాల్గొనకపోతే కోవిడ్ సెలవుల అనంతరం  శిక్షణ పూర్తి చేయాల్సి ఉంటుంది. సదరు  డేటాను ఎం ఈ ఓ లు  సేకరించాలి.
  • రోజు వారీ కోర్స్ మెటీరియల్ పూర్తి చేయటం తదుపరి రోజువారి పరీక్షలు పూర్తి చేయటం, కోర్స్ అనంతరం course completion  ఎగ్జామ్ పూర్తి చేయటం తప్పనిసరి.వారికి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ అందచేయబడుతుంది.



App Download link

https://play.google.com/store/apps/details?id=org.shikshalokam.bodh.abhyasa

User ID:   Employee Id
Password:  abc@123


ఎవరికైనా లాగిన్ సమస్యలు ఎదురైనట్లు అయితే సంబంధిత MEO/AMO ద్వారా పై అధికారులకు తెలియజేసిన చో వారి యొక్క సమస్యలు పరిష్కరించ బడతాయి. కోర్సు మానిటరింగ్ ఆఫీసర్లుగా డైట్ ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారు.

WEBINAR శిక్షణా సమయం.: ప్రతి రోజు ఉదయం 11 నుండి 12 వరకు

శిక్షణ కార్యక్రమం వీక్షించిన పిదప అభ్యాస యాప్ నందు  అందుబాటులో ఉంచిన మెటీరియల్ పరిశీలించిన పిదప ఆన్లైన్ టెస్ట్ నిర్వహించబడుతుంది. ప్రతి ఉపాధ్యాయుని యొక్క వ్యక్తిగత ప్రతిభను పరిశీలించి నమోదు చేస్తారు. కోర్సు పూర్తి అయిన పిదప  గ్రాండ్ ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. స్మార్ట్ ఫోన్ అందుబాటులో లేక ఈ శిక్షణకు హాజరు కాలేకపోయినా పూర్తి చేయలేక పోయినా ఉపాధ్యాయులకు లాక్ డౌన్ అనంతరం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడుతుంది.                                                                                                              

Click Here to Download Aneexure I & II

Click Here to Download Proceeding copy


Webinar Series for teachers of Andhra Pradesh – Schedule

DATE TOPIC
04.05.2020 Revisiting Learnings from CLEP Adapting to the change in curriculum
05.05.2020 What makes a good teacher? – Teacher Motivation
06.05.2020 Preparing TLMs for Classroom Picture and Stories as Triggers for Interaction
07.05.2020 Understanding young learners
08.05.2020 Teaching Methodologies for Primary Classroom
11.05.2020 Pedagogical Aspects of Transacting in English
12.05.2020 Promoting Social Awareness and Responsibility in the classroom
13.05.2020 Dealing with multi-graded classrooms
14.05.2020 Teacher self-reflection through diaries
15.05.2020 Total Physical Response in Learning
18.05.2020 21st Century skills for global learners
19.05.2020 Phonics for Primary Learners
20.05.2020 ICT in the Primary Classroom
21.05.2020 Assessment and Learning
22.05.2020 Multilingualism as an Approach in the teaching of English in Primary Classroom

Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |