APTF
  • Home
  • Sitemap
  • search

WEB LINKS 1

CFMS
E-SR
CHILD INFO
CSE AP
AP SCERT
CPS
MDM
EHS
ZPPF SLIPS
APGLI

WEB LINKS 2

DIKSHA
INCOME TAX
DSC LISTS
TRANSFERS 2022
Home » CSE GO » బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు

బూట్ల సరఫరా కోసం విద్యార్థుల పాద కొలతలు నమోదులో పాటించాల్సిన సూచనలు

Posted by APTF 1938
» CSE GO
» Saturday, 6 June 2020


Click Here to Download Shoes Circular

Student Shoe Details Updated Form-Pdf

SHOES SIZE ENTRY&DIGITAL EQUIPMENT ENTRY LINK

cse.apcfss.in/CHILDINFOSERVICES/SchoolWiseStudentsShoeDetails879.htm

Login ID:UDISE
Password :AMMAVODI PW

  • రాష్ట్రంలోని విద్యా, సంక్షేమ శాఖలకు చెందిన ప్రభుత్వ మండల పరిషత్, జిల్లా పరిషత్/ మున్సిపల్/ కేజీబీవీ, మోడల్ స్కూల్స్/ ఆశ్రమ, రెసిడెన్షియల్/ ఎయిడెడ్ పాఠశాల్లో ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న అమ్మాయిల, అబ్బాయిల పాదాల కొలతలను తీసుకోవాలి.
  • ఇందుకోసం ప్రధానోపాధ్యాయులు/ తరగతి ఉపాధ్యాయులు/ వ్యాయామ ఉపాధ్యాయులు/ పార్ట్ టైమ్ ఇనస్ట్రక్టర్లు, స్థానికంగా ఉన్న సిబ్బంది బాధ్యత తీసుకోవాలి.
  • ఈ బాధ్యత నిర్వహించినందుకు సంబంధిత ఉపాధ్యాయునికి తగిన పారితోషికం ఇవ్వబడుతుంది.
  • ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల వివరాలు అవసరం లేదు.
  • విద్యార్థుల పాదాల కొలతలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయుట. ఈ బాధ్యతను సీఆర్పీలకు అప్పగించడమైనది.

🌷ముఖ్యంగా చేయవలసినవి🌷
  • విద్యార్ధులపాదాల కొలతలు తీసుకునేటప్పుడు ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశము.. తర్వాతి సంవత్సరానికి అనుగుణంగా (వారి పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) పాదాల కొలత సైజును పెంచి తీసుకోవాలి.
  • (:: ఉదాహరణకు ఒక విద్యార్థి పాదం ప్రస్తుత సైజు 5 ఇంచీలు ఉంటే కాస్త పెంచి 6 ఇంచీలు సైజుగా నమోదు చేయాలి.)
  • ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి తమ పాఠశాల విద్యార్థులను 8.6.2020 మరియు 9.6.2020 తేదీల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలకు రప్పించాలి.
  • విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేటప్పుడు కోవిడ్- 19 ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా ఆచరిస్తూ భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడం, శానిటైజర్, హేండ్ వాష్ వంటివి తప్పక వినియోగించి తగు జాగ్రత్తలు వహించాలి.
  • శానిటైజర్ వంటి వాటి కోసం పాఠశాల కాంపోజిట్ నిధులను వినియోగించుకోవాలి.
  • పాఠశాలకు రాలేని పాఠశాలకు దూరంగా ఉన్న విద్యార్థుల, కేజీబీవీ/ మోడల్ స్కూల్స్/ ఆశ్రమ/ రెసిడెన్షియల్ తదితర హాస్టల్లో చదివే బాలబాలికల పాదాల కొలతలు తీసుకోవడానికి జగనన్న గోరుముద్ద పథకం (మధ్యాహ్నభోజనం)లో భాగంగా విద్యార్థులకు డైరేషన్  (బియ్యం, చిక్కీ, గుడ్లు) అందిస్తున్న వాలంటీర్ల సాయ0 తీసుకొని, ఆ విద్యార్థుల పాదాల కొలతలు తీసుకునేలా సీఆర్పీలు చర్యలు తీసుకోవాలి.
------------ *** -----------------
The attention of all the District Educational Officers and Additional Project Coordinators ( SS ) in the state are invited to the reference read above, where in it has been decided to capture the students details such as Shoe Sizes, Availability of TV, Internet, Cable, DTH, Computer, Mobile Network etc. for effective implementation of Government Schemes.
In this connection, necessary provision has been made available in our website in ( https ://schooledu.ap.gov.in/ ) to capture the above details. The school login details (username/ password) would be same which were created and communicated for Ammavodi Program.
Therefore, District Educational Officers and Additional Project Coordinators ( SS ) in state are requested to issue necessary instructions to all the Headmasters in their jurisdiction to update the same by 15.06.2020 without fail.




*🙋‍♂️విద్యార్థుల పాదాల కొలతలను సెంటీమీటర్లు - ఇంచీలలో కొలవడానికి. 👇

 సెంటీ మీటర్లు = ఇంచీలు

 2.54 సెంటీమీటర్లు = 1 ఇంచ్ 

 5.08 సెంటీమీటర్లు = 2 ఇంచీలు 

7.62 సెంటీమీటర్లు = 3 ఇంచీలు 

10.16 సెంటీమీటర్లు = 4 ఇంచీలు

12.7 సెంటీమీటర్లు = 5 ఇంచీలు

15.24 సెంటీమీటర్లు = 6 ఇంచీలు

17.78 సెంటీమీటర్లు = 7 ఇంచీలు 

20.32 సెంటీమీటర్లు = 8 ఇంచీలు 

 22.86 సెంటీమీటర్లు = 9 ఇంచీలు 


25.4 సెంటీమీటర్లు = 10 ఇంచీలు,





Share this post in

No comments:

Newer Post
Older Post
Home
Subscribe to: Post Comments (Atom)

EXAMS

APPSC
SSC
NMMS
NTSE
HM ACT TEST
PAT
D.El.Ed
LPT
TCC
TTC
AP OPEN SCHOOL

deo websites

SRIKAKULAM
Vizianagaram
VISAKHA
W.GODAVARI
E.GODAVARI
KRISHNA
GUNTUR
PRAKASAM
NELLORE
CHITTOOR
KURNOOL
KADAPA
ANATHAPURAM

Total Pageviews

Copyright © - APTF |