ఉపాధ్యాయుని SR ONLINE చేయడంలో DDO లు గమనించవలసిన కొన్ని విషయాలు.
- లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ నందు , ఊద్యోగి స్థానికత , డివిజన్ ల వారిగా విభజించడం జరిగింది.
- E-SR చేసేనాటికి , GIS స్లాబ్స్ (30/60/90/120) ఎప్పుడెప్పుడు స్లాబ్ పెరిగింది.
- GPF/ZPPF ఎప్పుడు మొదలు పెట్టారు (AFTER అప్రెంటీషిప్) & 31.03.2019 నాటికి PF CLOSING BALANCE ఎంత ఉంది.
- ఇంక్రిమెంట్/ మెడికల్ లీవ్/ ట్రాన్స్ఫర్స్/ EL's/ ( from date-to date).
- Mutable సర్టిఫికెట్/ immutable సర్టిఫికెట్
- Properties.(కుటుంబ సభ్యులకు అందించిన స్థిరాస్తుల వివరాలు ) తల్లి , తండ్రి , కుమార్తె , కుమారుడు , చట్టబద్ధంగా చేసుకున్న భార్య.... పేరు మీద ఉన్న ఆస్తులు , స్థలం అయితే Squ Yards/ ఇల్లు అయితే sq Ft. మొదలగు వివరాలు పొందు పరచాలి. మొదటి భాగంలో personal డీటెయిల్స్ పొందు పరచాలి..ఇంకా 11 పార్ట్శ్ ఉన్నాయి. So. SR ని అపాయింట్మెంట్ నుండి అంత సవ్యంగా ఉందో లేదో చూసుకొని SR ని ఆన్లైన్ చేసుకోవలసినదిగా మనవి....