BALIJIPETA నుండి నూతనం గా APTF (1938)విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన సందర్భంగా శ్రీ పువ్వల ధనంజయ రావు గారికి ఈ రోజు న (తేదీ 01.12.2020 ది న) సన్మాన కార్యక్రమం ప్రాథమికోన్నత పాఠశాల గళావళ్లి నందు MPUPS GALAVALLi teachers & n n valasa school complex teachers ఆధ్వర్యంలో నిర్వహించడమైనది
APTF (1938) విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి తో పాటుగా నూతనంగా మండల శాఖ కు ఎన్నికైన APTF (1938)మండల శాఖ అధ్యక్షులు శంబంగి వెంకటేశ్వర రావు గారికి, ప్రధాన కార్యదర్శి మజ్జి శేషగిరి రావు గారికి కూడా ఘనంగా సత్కరించడం జరిగినది.
ఈ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేసిన కార్యకర్తల యావన్మందికి, వివిధ కారణాలతో హాజరు కాలేకపోయినా కార్యకర్తల యావన్మందికి జిల్లా శాఖ పక్షాన, మండల శాఖ పక్షాన ఉద్యమాభి వందనాలు తెలియజేసుకుంటున్నాము.