2018 DSC వారి ID సమస్య పై గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది.వారు సంబంధిత క్లర్క్ భార్గవ్ తో మాట్లాడగా Cmfs లో problem రైస్ చేయాలంటే every month 1st date to 25th date లోపల రైస్ చేయాలి అని చెప్పారు.problem రైస్ చేసిన వెంటనే ఇన్సిడెంటస్ నంబర్ వస్తుంది. ఆ నంబర్ సహాయంతో స్టేట్ లెవెల్ cmfs దగ్గర రాష్ట్ర నాయకులు త్వరగా క్లియర్ చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా February month లో salaries clear చేయిస్తామని కమీషన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయుకులు N. మోహన్ దాస్, S. చిరంజీవి మరియు M. RAMANAIAH గారు,టౌన్ నాయకులు P.మోహన్, P. కృష్ణ, పాల్గొన్నారు.