గడివేముల మండల ప్రధానకార్యదర్శి ఏ.రవికుమార్ బదిలీపై వెళ్లిన సందర్భంగా ఆయన వృత్తి నిబద్దత కి గ్రామస్థులు చేసిన గౌరవం మరియు సన్మానానికి రాష్ట్ర స్థాయిలో నేడు సాక్షి పేపర్లో ప్రచురణ. రనికుమార్ గారు APTF మండల ప్రధానకార్యదర్శిగా ఉంది APTF లక్ష్యాల్లో ఒకటైన వృత్తి నిబద్ధతతో ఉపాద్యాయులకి ఆదర్శంగా నిలిచారు. APTF కర్నూల్ జిల్లా శాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు.