PDF MLC అభ్యర్థులు శ్రీ బొడ్డు నాగేశ్వరరావు గారిని, షేక్ సాబ్జి గారిని అఖండ మెజార్టీతో గెలిపించి ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యల మీద చట్టసభల్లో మన గొంతు వినబడేలా చేయాలని, ఉపాధ్యాయ ఉద్యమానికి బలాన్ని చేకూర్చాలని ఉపాధ్యాయులందరినీ కోరుతున్న UTF APTF(1938), PDF