రాష్ట్రం లోని అన్ని యాజమాన్యాల లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది.....
గౌరవ కమీషనర్ పాఠశాల విద్య వారి ఆదేశాలు 151/ A&I/2020 తేదీ 12-3-2021 అనుసరించి .... కోవిడ్ 19 వలన పాఠశాల పని దినాలు తక్కువగా ఉన్న కారణంగా ...
పురపాలక / నగరపాలక ఎన్నికల సందర్భంగా సెలవు ప్రకటించిన పాఠశాలలు 13-3-21 (రెండవ శనివారం కూడా) పని దినంగా పరిగణించి పాఠశాల లు పని చేయవలయును.