ఉపాధ్యాయ మిత్రులకు మనవి.
మనం ఈ ఎస్ ఆర్ లో ఎంప్లాయ్ పర్సనల్ డీటెయిల్స్ లో మన మొబైల్ నెంబర్-1 మొబైల్ నెంబర్-2 సరిగ్గా చూసి వేయాలి. మొబైల్ నెంబర్-1 అఫీషియల్ లేదా ఆప్షనల్ గా ఇచ్చి ఉన్నారు .మొబైల్ నెంబర్-2 పర్సనల్ నెంబర్ఇచ్చి ఉన్నారు.కాబట్టి మొబైల్ నెంబర్-2 (పర్సనల్ )దగ్గర మనం ఎప్పుడూ వాడే మొబైల్ నెంబరు ఇవ్వాలి. ఆప్షన్ దగ్గర దానికి బదులు మన వాడే నెంబర్ ఇవ్వాలి ఎందుకంటే తర్వాత మన డి డి ఓ గారు బయోమెట్రిక్ వేసినప్పుడు మనం ఏదైతే పర్సనల్ నెంబర్ ఇచ్చామో.. బ్యాంకులోను, ESR లోను , మన డి డి వో లాగిన్ లోనూ అదే నంబరు అప్డేట్ అవుతుంది .. కావున మన పర్సనల్ నెంబర్ అనేది మన ఎంప్లాయ్ ఐడితో లింక్ అయిన నెంబర్ పెట్టగలరు..ఆప్షన్ నెంబరు ఇచ్చిన పర్వాలేదు..లేదా ఇవ్వకపోయినా పర్వాలేదు.. గమనించగలరని మనవి...
మీ.
బాబు.మాస్టర్.
వెస్ట్ గోదావరి