APTF NLR. 19.3.2021 న నెల్లూరు DEO గారిని APTF రాష్ట్ర కార్యదర్శి చిరంజీవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు క్రిష్ణారెడ్డి, జుల్ఫికర్, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు కలిసి పాఠశాలల మరియు ఉపాధ్యాయులు యొక్క సమస్యలు మీద చర్చించి ప్రాతినిధ్యం చేయడం జరిగింది.