డిగ్రీ స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను విడుదల చేసింది. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆన్‌లైన్ అడ్మిషన్లలో మిగిలిపోయిన సీట్ల ను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసుకొనేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 20లోగా స్పాట్ అడ్మిషన్లు చేసుకుని వివరాలు అప్‌లోడ్ చేయాలని పేర్కొంది.