E HAZAR APP
NEW VERSION
released on 09.03.22021
జిల్లా యందలి అందరు DyEOs/MEOs/Principals/HM లకు తెలియ చేయునది ఏమనగా Ehazar నకు సంబంధించి new version app ఇవ్వబడింది.
కావున మీ IRIS/Finger print డివైజ్ లలో గల పాత SE EHAZAR APP ను UNINSTALL చేసి తర్వాత క్రొత్త eHazar App ను Install చేయవలసిందిగా కోరడమైనది.
App which we installed on 09.03.21 from other sorces is also same
from Google Play store link 👇
Click Here to Download New E hazar App ( 10.03.21)