పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నమోదు గురించి CSE వారి తాజా ఆదేశాలు.
స్టూడెంట్ అటెండన్స్ మార్క్ చెయ్యని వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని మరియు రాష్ట్ర వ్యాప్తం గా తల్లుల ఆధార్ లు కరెక్ట్ కానివి ఇంకా మ్యాప్ చేయనివి ఇచ్చి ఉన్నారు
Procgs.Rc. No.145/A&I/2020 Dated:03/03/2021