ఉపాధ్యాయ కోర్సులను పాఠశాల విద్య పరిధి నుంచి ఉన్నత విద్య పరిధిలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జిఓ 22ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గురువారం విడుదల చేశారు. ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన బిఇడి, ఎంఇడి, బిపిఇడి, ఎంపిఇడి కోర్సులు ఇప్పటి వరకు పాఠశాల విద్య పరిధిలో ఉన్నాయి. ఈ కోర్సులు ఇక నుంచి ఉన్నత విద్య పరిధిలోకి ప్రభుత్వం మార్చింది.
Transfer of subject matter of “B.Ed., M.Ed., B.P.Ed., M.P.Ed” from the School Education Department to the Higher Education Department - Orders - Issued.