(8-3-2021)
ఏపీ సి ఎఫ్ ఎస్ ఎస్ మరియు CFMS కార్యాలయం నందు ESR అప్లోడింగ్ ప్రతి పేజీ పైన DDO అటెస్టేషన్ చేసే ఉత్తర్వులను సవరించాలని SR చివరిపేజీలో అటెస్టేషన్ ఉండేవిధంగా సవరించి ఉత్తర్వులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడం జరిగింది అందుకు వారు అంగీకరించారు
కమిషనర్ పాఠశాల విద్య కార్యాలయంలో బదిలీలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని కోరడం జరిగింది.
అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా ఎండలు మరియు ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతూ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్. శ్రీ దేవానంద రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగినది వెంటనే ఉత్తర్వులు ఇస్తామని అంగీకరించారు