e SR పై త్వరలో కొన్ని మార్పులు : K.VenkatesewaraRao, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
- ఈరోజు (8-3-2021)ఏపీ సి ఎఫ్ ఎస్ ఎస్ మరియు CFMS కార్యాలయం నందు జడ్.పి.హెచ్.ఎస్ నిడిగల్లు, జడ్.పి.హెచ్.ఎస్ తూర్పు ఖమ్మంపాడు మరియు యు.ఎస్ స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి సంబంధించిన ఇన్సిడెంట్లు మరియు క్యాడర్ స్ట్రెంత్ సమస్యలు పరిష్కరించడం అయినది
- అలాగే ESR అప్లోడింగ్ ప్రతి పేజీ పైన DDO అటెస్టేషన్ చేసే ఉత్తర్వులను సవరించాలని SR చివరిపేజీలో అటెస్టేషన్ ఉండేవిధంగా సవరించి ఉత్తర్వులు ఇవ్వాలని కోరడం జరిగింది అందుకు అంగీకరించారు
- కమిషనర్ పాఠశాల విద్య కార్యాలయంలో బదిలీలపై వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించాలని కోరడం జరిగింది
- అలాగే వేసవి తీవ్రత దృష్ట్యా ఎండలు మరియు ఉష్ణోగ్రత పెరుగుతున్నందున ఒంటిపూట బడులు నిర్వహించాలని కోరుతూ జాయింట్ డైరెక్టర్ సర్వీసెస్. శ్రీ దేవానంద రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగినది వెంటనే ఉత్తర్వులు ఇస్తామని అంగీకరించారు
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
APTF1938