జగనన్న విద్యా కానుక - బూట్లు పంపిణీ
👉 సమగ్రశిక్ష - "జగనన్న విద్యాకానుక" విద్యార్థులకు కిట్ల పంపిణీలో భాగంగా బూట్ల పంపిణీ కొరకు విద్యార్థుల పాదాల కొలతలను సేకరించి - నమోదు చేయుట కొరకు ఉత్తర్వులు..
👉1 నుంచి 9 తరుగతుల విద్యార్థుల పాదాల కొలతల వివరాలన్నీ H.M లాగిన్ లో 07-04-2021 వ తేదీ లోపు పొందుపరచాలి
👉 విద్యార్థుల పాదాల కొలతలను "సెంటీ మీటర్ల" లో మాత్రమే తీసుకోవాలి
👉 HM లాగిన్ లో నమోదు చేసేటప్పుడు ఏమైనా సందేహాలు, సమస్యలు ఎదురైతే కార్యాలయ పనివేళల్లో హెల్ప్ లైన్ నెంబర్ 9121148062 ను సంప్రదించగలరు
👉 లాగిన్ వివరాల కోసం http://cse.ap.gov.in/ వెబ్సైటును సంప్రదించగలరు
👞👟 STUDENTS SHOE SIZE ENTRY OPTION ENABLED
https://schooledu.ap.gov.in/SIMSSERVICES21/login.htm
LAST DATE: 07.04.2021
Click Here to Download Order Copy for more details