BED విద్యార్హతలు లేని ఉపాధ్యాయులు 12 సంవత్సరాల (AAS) వేతనం పొందుటకు గాను PAT Test అవసరమైయున్నది. పరీక్షా నోటిఫికేషన్ MAY-2021 ఇప్పటికే విడుదలైయున్నది.
పరీక్ష ఫీజు ₹.200/- గడువు తేదీ 07-05-2021,
పరీక్ష ఫీజు ₹.200/- మరియు లేట్ ఫీ ₹.60/- మొత్తం ₹.260/- గడువు తేదీ 15-05-2021 న ముగుస్తుంది.
వివరాలు మరియు నమోదు కొరకు
Visit: www.bse.ap.gov.in - Click on Online application for PAT/SOT/AAS Examinations-May,2021 Click on Payments online Fill the payee details and click on submit & check payment Select any one payment option.
అవసరమైనవి:
1.Passport size colour photo
2.Signature of the Applicant
3. SSC Marks list (for information)
ఆన్లైన్ చేసుకోలేని వారు ఏదైనా నెట్ సెంటర్ (లేదా) చాకలి వీధి, VRC Center, NELLORE లోని గ్లోబల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సెంటర్ నందు సంప్రదించగలరు. మన మిత్రుడు చేయించుకుంటే ₹.100/- సర్వీసు ఛార్జ్ + ₹.200/- పరీక్ష రుసుము తీసుకున్నట్లు తెలిసింది.
పరీక్ష తేదీ, హాల్ టిక్కెట్లు జారీ తరువాత ప్రకటిస్తారు...
*