నేడు (30.4.21) పదవీ విరమణ పొందిన జి.ప.ఉన్నత పాఠశాల, లక్ష్మీపురం, కర్నూలు జిల్లా వీవింగ్ ఇన్స్ట్రక్టర్, APTF కార్యకర్త, ఆప్తుడు శ్రీ ఖుర్శిద్ హుస్సేన్ గారిని APTF ఆధ్వర్యంలో సన్మానిస్తున్న జి.ప.ఉ.పాఠశాల, ఆర్ ఎస్ రంగాపురం ప్రధానోపాధ్యాయులు శ్రీ వై.ప్రభాకర్, APTF రాష్ట్ర అధ్యక్షులు జి.హృదయరాజు, జి.ప.ఉ. పాఠశాల ఏనుగుమర్రి ఫిజికల్ డైరెక్టర్ శ్రీ. కె.పాల్ విజయ కుమార్.