*APTF1939 NLR*
*NEP 2020 అమలులో భాగంగా ప్రాధమిక తరగతులు ను తరలించే ప్రభుత్వ కార్యాచరణను వ్యతిరేకిస్తూ నెల్లూరు జాయింట్ కలెక్టర్ బాపిరెడ్డిగారికి రెప్రజంటేషన్ ఇచ్చిన APTF జిల్లా శాఖ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పిచ్చిబాబు, స్టేట్ కౌన్సిలర్ R.వెంకటేశ్వర్లురెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు జనార్దన్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సుభాన్, జిల్లా కార్యదర్శి సుంకు వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ మండల ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు*