మున్సిపల్ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తూ ఆ పాఠశాలలో 8 సంవత్సరాల సర్వీస్ పూర్తయినప్పటికీ, కోర్టు కేసుల కారణంగా గత బదిలీల కౌన్సెలింగ్ లో బదిలీ కాకుండా కొందరు ఉపాధ్యాయులు దాఖలు చేసిన కేసు హైకోర్టు కొట్టి వేసినందున, గత కౌన్సిలింగ్లో మిగిలి ఉన్నటువంటి సింగిల్ స్కూల్స్/టీచర్లు లేని స్కూల్స్ కేటగిరీ 3, 4 ఖాళీలలో ఈ నెల 16వ తేదీ నుండి ఈ నెల 30వ తేదీ లోపు కౌన్సిలింగ్ ద్వారా బదిలీ చేయవలసిందిగా పాఠశాల విద్యా సంచాలకులు ఆదేశాలు Rc No.13029, Dt: 15.6.2021 జారీ చేశారు.