★ AP Education Act 1982 సెక్షన్ 46 ఆధారంగా ఎయిడెడ్ స్కూల్స్ మీద అధికారాలు ప్రభుత్వముతో సంబంధము లేకుండా కమీషనర్ గారికి అప్పగిస్తూ ప్రిన్సిపల్ సెక్రెటరీ B.రాజశేఖర్ గారు ఈ రోజు G.O.Ms.No.38 విడుదల చేశారు.
★ Education Act 1982 Rule 46 ప్రకారము Aided schools Grant in Aid ను రద్దు /ఉపసంహరించటం, ఉద్యోగులపై, మేనేజ్ మెంట్ పై చర్యలు,
★ మొదలగు అధికారాలన్నీ గతంలో Government కు ఉండేవి. అవన్నీ G.O.38 ప్రకారము Director of School Education కు దాఖలు పరచబడినవి.