టోక్యో ఒలింపిక్స్ కి సంబంధించి ది.23.07.2021 నుండి ది.08.08.2021 వరకు దేశవ్యాప్త ప్రచారం నిర్వహించనున్న దృష్ట్యా ....... ఆయా తేదీలలో సహకార కార్యకలాపాలైన క్విజ్, జాతీయ గీతాలాపన , సెల్ఫీ పాయింట్స్ / సోషల్ మీడియా మరియు హ్యాష్ ట్యాగ్ #cheer4india లను పాఠశాలల్లో మరియు కళాశాలల్లో నిర్వహించేలా జిల్లా పాఠశాల క్రీడల కార్యదర్శి కి సూచించవలసిందిగా అందరు DEO లను , DVEO(District Vocational Educational Officer) లను కోరుతూ DSE AP ఉత్తర్వులు జారీ చేసారు