● సంస్కరణల పేరుతో ఎన్ ఈ పి 2020 అమలుపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు
● 13 జిల్లాల్లో హోరెత్తిన నినాదాలు
● ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు నడుం బిగించిన ఉపాధ్యాయ సంఘాలు
● ప్రాధమిక విద్యను చీల్చే కుట్రపై గలమీత్తిన ఉపాధ్యాయులు
● అన్ని జిల్లాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఏపీటీఎఫ్ నాయకులు, నెల్లూరులో ఐఫియా జాతీయ ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి, సురేంద్రరెడ్డి, పిచ్చిబాబు, కడపజిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు, సి.వి. ప్రసాద్, అబ్దుల్లా అనంతపురంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్ రెడ్డి, విశ్వనాథ రెడ్డి, విజయనగరంలో రాష్ట్ర గౌరవాధ్యక్షులు సదాశివ రావు, శ్రీకాకుళంలో టి. చలపతిరావు, చిత్తూరులో నాదముని, చెంగలరాయ మందడి, కర్నూలులో ఇస్మాయిల్, ఒంగోలులో పి.వి సుబ్బారావు, కె.వి.జి. కీర్తి, వైజాగ్ లో ఏ ఎస్ నాయుడు, సత్యన్నారాయణ, రామకృష్ణ, గుంటూరులో కె. నర్సింహా రావు, కృష్ణా జిల్లాలో టి. నాగరాజు.
● పెద్దయెత్తున పాల్గొన్న ఏపీటీఎఫ్ శ్రేణులు
● నిరసన కార్యక్రమాలు విజయవంతం కావడంపై ఫ్యాప్టో సంతోషం.