APTF:1938 DEMAND
ఉత్తర్వు 302 ను పునరుద్ధరించి అపార అనుభవం గల, అర్హత గల స్కూల్ అసిస్టెంట్ లకు 40% జె.యల్ పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ మంత్రి & ముఖ్య కార్యదర్శి గార్లకు ఎపిటీఎ ఫ్ప్రా తినిధ్యం.
- రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు:
జి.హృదయ రాజు & కె.కులశేఖర రెడ్డి , APTF